సదాశినిపాలెంలో బీఆర్ఎస్ సర్పంచ్ నామినేషన్ దాఖలు.

సదాశినిపాలెంలో బీఆర్ఎస్ సర్పంచ్ నామినేషన్ దాఖలు.

సత్తుపల్లి, డిసెంబర్ 3 (తెలంగాణ ముచ్చట్లు): 

సత్తుపల్లి మండలం సదాశినిపాలెం గ్రామానికి బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థిగా దుబ్బాక చందు, యశోద దంపతులు అధికారికంగా నామినేషన్ పత్రాలు ఎన్నికల అధికారికి సమర్పించారు.

నామినేషన్ దాఖలు కార్యక్రమానికి గ్రామ బీఆర్ఎస్ నాయకులు కల్నేని వెంకటేశ్వరావు, దామోదర్ రెడ్డి, సూర్యప్రకాశ్ రెడ్డి, పర్స కృష్ణ భద్రం, శివకృష్ణ, కల్నేని శ్రీను, ఆళ్ల రమేష్, వెంకటరామయ్య, సాంబశివరావు, మామిళ్ల వెంకటేశ్వరావు, సుజాత, కృష్ణవేణి తదితర నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .