విద్యా పరిరక్షణ ధర్నాను విజయవంతం చేయాలి: డీటీఎఫ్.
Views: 6
On
హుజూరాబాద్, జూన్ 3(తెలంగాణ ముచ్చట్లు ):
ఈ నెల 5న నిర్వహించనున్న విద్యా పరిరక్షణ ధర్మం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని డీటీఎఫ్ కరీంనగర్ జిల్లా కన్వీనర్ ఈశ్వరరెడ్డి పిలుపునిచ్చారు. హుజూరాబాద్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో విద్యా రంగం ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు.
ప్రభుత్వ పాఠశాలల బలోపేతం, ఉపాధ్యాయ ఖాళీల భర్తీ, విద్యా హక్కుల పరిరక్షణ, విద్యార్థులకు మెరుగైన సౌకర్యాల కల్పన తదితర అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు విద్యా పరిరక్షణ ధర్మం నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో డీటీఎఫ్ జిల్లా కార్యదర్శి, మండల అధ్యక్షులు, సభ్యులు, ఉపాధ్యాయులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments