పలు శుభకార్లలో పాల్గొన్న టిఆర్ఎస్ నాయకులు గడ్డం శ్రీనివాస్

పలు శుభకార్లలో పాల్గొన్న టిఆర్ఎస్ నాయకులు గడ్డం శ్రీనివాస్

ఖమ్మం బ్యూరో, జనవరి 25(తెలంగాణ ముచ్చట్లు)

 ఖమ్మం జిల్లా చింతకాని మండలం  కోమట్ల గూడెం గ్రామ టిఆర్ఎస్ నాయకులు వేముల వెంకటేశ్వర్లు రమాదేవి కుమారుడు కుమార్తెల యొక్క నూతన వస్త్రాలంకరణ వేడుకలో మధిర డివిజన్ టిఆర్ఎస్ నాయకులు గడ్డం శ్రీనివాస్  పాల్గొని పిల్లల్ని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో కోమట్ల గూడెం మాజీ సర్పంచ్ వేముల నరసయ్య, నాగిలి గొండ మాజీ సర్పంచ్ చాట్ల సురేష్ మాజీ ఎంపిటిసి చాట్ల భగవాన్  టిఆర్ఎస్ నాయకులు అరికోట్ల ప్రసాద్ సుమన్ మద్దినేని వెంకటేశ్వర్లు, చాట్ల కృష్ణ, షేక్ షరీఫ్, సింగాల అచ్చయ్య  బోరిగార్ల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .