ట్రాన్స్ఫార్మర్ పరిసర ప్రాంతాలను శుభ్రపరచిన విద్యుత్ శాఖ సిబ్బంది 

ట్రాన్స్ఫార్మర్ పరిసర ప్రాంతాలను శుభ్రపరచిన విద్యుత్ శాఖ సిబ్బంది 
ట్రాన్స్ఫార్మర్ పరిసర ప్రాంతాలను శుభ్రం చేస్తున్న విద్యుత్ సిబ్బంది

 కాజీపేట్ జనవరి 24 తెలంగాణ ముచ్చట్లు 

కాజీపేట చౌరస్తాలోని ట్రాన్స్ఫార్మర్ వద్ద పేరుకుపోయిన చెత్తాచెదారం తోపాటు పిచ్చి మొక్కలను శనివారం విద్యుత్ శాఖ సిబ్బంది శుభ్రం చేశారు.  ప్రజా బాట కార్యక్రమంలో భాగంగా ఏఈ చందులాల్ ఆధ్వర్యంలో విద్యుత్ శాఖ సిబ్బంది గత కొద్ది రోజులుగా కాజీపేటలో ని విద్యుత్ వైర్లపై ఉన్న మొక్కల తీగలను ట్రాన్స్ఫార్మర్ ల సమీపంలో ఉన్న పిచ్చి మొక్కలను శుభ్రం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో చందులాల్ తోపాటు ఫోర్ మెన్ మహమ్మద్ అలీ, లైన్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ రెడ్డి , సుధాకర్ రెడ్డి, లైన్ మెన్ శ్రీనివాస్, రాము, లతోపాటు రాజు, సతీష్, వెంకటేశ్వర్లు, శ్రావణ్ లు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .