మల్లాపూర్‌లో ఫ్యాక్టరీ ఫుట్‌వేర్ సేల్ ప్రారంభం
ముఖ్య అతిథిగా నెమలి అనిల్
Views: 25
On
మల్లాపూర్, జనవరి 24 (తెలంగాణ ముచ్చట్లు):
ఉప్పల్ నియోజకవర్గం నాచారం సర్కిల్ మల్లాపూర్ లో ఏర్పాటు చేసిన ఫ్యాక్టరీ ఫుట్‌వేర్ సేల్ గ్రాండ్ ఓపెనింగ్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నెమలి అనిల్ హాజరయ్యారు.ఈ సందర్భంగా షోరూమ్ యజమానులు అబ్దుల్ రెహ్మాన్‌కు నెమలి అనిల్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, వ్యాపార రంగ అభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తోందని అన్నారు. ఫ్యాక్టరీ ఫుట్‌వేర్ సేల్ ద్వారా ప్రజలకు నాణ్యమైన ఫుట్‌వేర్ ఉత్పత్తులు తక్కువ ధరలకు అందుబాటులోకి రావడం అభినందనీయమనిపేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో అక్బర్, రాజేష్‌తో పాటు స్థానికులు, వ్యాపారవేత్తలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. 
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments