గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు పూర్తి

గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు పూర్తి

మేడ్చల్–మల్కాజిగిరి కలెక్టర్, జనవరి 25 (తెలంగాణ ముచ్చట్లు) :

గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆధ్వర్యంలో విస్తృత ఏర్పాట్లు చేపట్టారు. జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో జాతీయ పతాకావిష్కరణకు అవసరమైన వేదికను సిద్ధం చేసి, వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పర్యవేక్షించారు.ఈ సందర్భంగా భద్రతా ఏర్పాట్లను పకడ్బందీగా అమలు చేసేందుకు పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంది. అలాగే వివిధ శాఖల అధికారులు తమకు కేటాయించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. వేడుకల్లో భాగంగా జాతీయ జెండా ఆవిష్కరణ, గౌరవ వందనం, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .