తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఇన్సూరెన్స్ కళాజాత
Views: 7
On
ఖమ్మం బ్యూరో, జనవరి 12(తెలంగాణ ముచ్చట్లు)
కొణిజర్ల మండలం పెద్దగోపతి తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఆధ్వర్యంలో సోమవారం కళాజాత ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పెద్దగోపతి బ్యాంకు మేనేజర్ మాట్లాడుతూ పిఎంజెజెవై, పీఎంఎస్బివై , ఏపీవై, కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఇన్సూరెన్స్ స్కీములను బ్యాంకు ఖాతాదారులు ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని ఆయన ఖాతాదారులకు తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సేవలను అందరూ వినియోగించుకొని లబ్ధి పొందాలని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు సిబ్బంది మరియు బ్యాంకు మిత్ర అశ్విని, ఖాతాదారులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments