ఎండి రషీద్ అహ్మద్ జ్ఞాపకార్థం పేదలకు బ్లాంకెట్ల పంపిణీ
Views: 20
On
ఖమ్మం బ్యూరో , డిసెంబర్ 31(తెలంగాణ ముచ్చట్లు)
కూసుమంచి మండలం గుర్వాయిగూడెం గ్రామంలోని నిరుపేదలు, అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి పేదలకు కూసుమంచిలోని గ్లోబల్, రెయిన్బో స్కూల్ జె.వి.ఆర్ కళాశాల ఆధ్వర్యంలో స్వర్గీయ ఎండి రషీద్ అహ్మద్ జ్ఞాపకార్థం బుధవారం బ్లాంకెట్లను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బానోత్ భిక్షాం నాయక్ ,రషీద్ అహ్మద్ సతీమణి షాహిదా బేగం కూతురు నాజియా, గ్రామ ఉప సర్పంచ్ పందిరి సంపత్ రెడ్డి, పంచడం జరిగింది. ఈ కార్యక్రమం లో గ్రామ పెద్దలు ఎస్ వెంకటరెడ్డి, పందిరి నర్సిరెడ్డి, కిరణ్ రెడ్డి, ఎం వెంకన్న, వార్డ్ మెంబర్ సతీష్, వార్డ్ మెంబర్ రమాదేవి, వార్డ్ మెంబర్ దుర్గారావు, వార్డ్ మెంబర్ పద్మ , బి వెంక రెడ్డి, సైదులు, సీతారాములు, విజయనిర్మల, లక్ష్మి, చిన్న వీరయ్య,కుమార్, వినీత్, హుస్సేన్, భాను, తదితరులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments