బండి రమేష్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన దయ్యాల దాసు

బండి రమేష్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన దయ్యాల దాసు

వనపర్తి,జనవరి02(తెలంగాణ ముచ్చట్లు):

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, కూకట్ పల్లి నియోజకవర్గ ఇన్‌చార్జ్‌, కంటెస్టెంట్ ఎమ్మెల్యే  బండి రమేష్ ను కార్మిక విభాగం రాష్ట్ర ఆర్గనైజేషన్ సెక్రటరీ దయ్యాల దాసు శుక్రవారం హైదరాబాద్ లో మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా దయ్యాల దాసుతోపాటు అంబేద్కర్ కాలనీ బస్తీ అధ్యక్షులు గద్దల ప్రభాకర్  మంజుల శంకరయ్య  అంబేద్కర్ నగర్ రోడ్ నెంబర్ నైన్ అధ్యక్షులు చెవుల విజయ రావు పాల్గొని నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ భేటీలో పార్టీ బలోపేతం, రాబోయే రాజకీయ కార్యాచరణపై చర్చ జరగగా, కాంగ్రెస్ పార్టీని ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లాలని బండి రమేష్ నాయకులకు సూచించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .