పరమేశ్వర్ రెడ్డికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ఎస్.వి.కృష్ణ
Views: 17
On
మల్లాపూర్, జనవరి 02 (తెలంగాణ ముచ్చట్లు):
ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మందముల పరమేశ్వర్ రెడ్డిని వారి నివాసంలో కాంగ్రెస్ నాయకుడు ఎస్.వి.కృష్ణ (కిట్టు) మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా పరమేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ 2026 నూతన సంవత్సరం నియోజకవర్గ ప్రజలకు శుభాలు కలగాలని ఆకాంక్షించారు. పార్టీ బలోపేతం కోసం కార్యకర్తలు ఐక్యంగా పని చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మల్లాపూర్ ఐదవ డివిజన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఫిరోజ్ ఖాన్, అన్వర్, రామ్ ప్రసాద్, హరీష్ తదితరులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments