సేవారత్న డాక్టర్ కందుల సుధాకర్ కు విశిష్టకవి పురస్కారం
Views: 4
On
ఖమ్మం బ్యూరో,డిసెంబర్ 4(తెలంగాణ ముచ్చట్లు)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆంధ్ర సారస్వత పరిషత్ ఆంధ్ర ప్రదేశ్ గుంటూరు జిల్లా వారు అమరావతిలో నిర్వహించిన టువంటి మూడవ ప్రపంచ తెలుగు మహాసభల్లో ముఖ్య అతిథిగా మార్షెల్స్ దేశ ప్రధాని గోకుల్ ముకుంద్ హాజరయ్యారు. ప్రముఖ కవి నటుడు సేవా రత్న అవార్డు గ్రహీత కందుల సుధాకర్ ఖమ్మం జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహించి కవి సమ్మేళనంలో "అంపశయ్యపై ఆబల "అనే కవిత శీర్షికకు గాను ఆయనకు విశిష్ట కవి పుష్కారం తో పాటు ఆయనను బంగారు పతకము మరియు ప్రశంసా పత్రం సాధించారు.ఇందుకుగాను ఆయన ఖమ్మం జిల్లా ప్రజలకు మూడవ తెలుగు మహాసభల శుభాకాంక్షలు తెలియజేశారు.
ఇరు తెలుగు రాష్ట్రాల్లో తెలుగు ఎప్పుడు వెలుగుతూ ఉండాలని ఆయన పేర్కొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
05 Jan 2026 20:16:04
అడ్డాకల్,జనవరి5(తెలంగాణ ముచ్చట్లు):
మండల మహిళా సమైక్య ఆధ్వర్యంలో సోమవారం మహబూబ్నగర్ జిల్లా అడ్డకల్ మండల కేంద్రంలో మహిళా సమైక్య కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మండల...


Comments