కాప్రాలో శ్రీ వెంకటేశ్వర పద్మావతి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవం

భక్తిశ్రద్ధలతో పాల్గొన్న ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి

కాప్రాలో శ్రీ వెంకటేశ్వర పద్మావతి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవం

కాప్రా, జనవరి 03 (తెలంగాణ ముచ్చట్లు):

ఉప్పల్ నియోజకవర్గం కాప్రా డివిజన్ పరిధిలోని తిరుమల శివపురి కాలనీ, విల్లా నెంబర్–73లో శ్రీ వెంకటేశ్వర స్వామి – పద్మావతి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవం భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.ఎం.ఏ. శంకర్ కాలనీ వైస్ ప్రెసిడెంట్, జేఏసీ కాప్రా డివిజన్ కన్వీనర్ ఆహ్వానం మేరకు ఎమ్మెల్యే ఈ కార్యక్రమానికి విచ్చేశారు. ఆలయ వాతావరణం భక్తి పారవశ్యంతో నిండిపోయింది.ఈ కార్యక్రమంలో కాప్రా ?డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు నవీన్ గౌడ్, నల్ల రాధాకృష్ణతో పాటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, భక్తులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివార్ల ఆశీస్సులు పొందారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .