జిల్లా కలెక్టర్‌ను కలిసిన టిజిఓ అసోసియేషన్ ఎంఎం డిస్ట్రిక్ట్ సభ్యులు

జిల్లా కలెక్టర్‌ను కలిసిన టిజిఓ అసోసియేషన్ ఎంఎం డిస్ట్రిక్ట్ సభ్యులు

మేడ్చల్–మల్కాజ్‌గిరి, జనవరి 02 (తెలంగాణ ముచ్చట్లు):

టిజిఓ అసోసియేషన్ ఎంఎం డిస్ట్రిక్ట్ ప్రతినిధులు మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా కలెక్టర్‌ను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ టిజిఓ అసోసియేషన్ ఎంఎం డిస్ట్రిక్ట్ ఆధ్వర్యంలో రూపొందించిన 2026 గోడ క్యాలెండర్ మరియు టేబుల్ క్యాలెండర్‌లను అధికారికంగా ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో టిజిఓ అసోసియేషన్ ఎంఎం డిస్ట్రిక్ట్ అధ్యక్షుడు ఎ. కురుమూర్తి, కార్యదర్శి జి. వినోద్ కుమార్, ఉపాధ్యక్షుడు డి. రవీందర్తో పాటు విజయ కుమారి, సాంబశివరావు, కిషన్, ఝాన్సీ, రఘునందన్ గౌడ్, జే.ఎస్. ఆర్‌ఎంవి. ఆనంద్ రావు, ఓఎస్ సిహెచ్. రమేష్, పి.ఎస్.ఇ. సత్యనారాయణ, శంకరయ్య, డాలీ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ టిజిఓ అసోసియేషన్ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఉద్యోగుల సంక్షేమం కోసం సంఘం చేస్తున్న కృషిని అభినందించారు.IMG-20260102-WA0076

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .