పేదలకు గ్రామపంచాయతీ పారిశుధ్య కార్మికులకు బ్లాంకెట్ల పంపిణీ  

పేదలకు గ్రామపంచాయతీ పారిశుధ్య కార్మికులకు బ్లాంకెట్ల పంపిణీ   

ఖమ్మం బ్యూరో ,డిసెంబర్ 31(తెలంగాణ ముచ్చట్లు)

కూసుమంచి లోని గ్రామపంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు మరియు గ్రామంలోని నిరుపేదలు, అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి పేదలకు కూసుమంచిలోని గ్లోబల్, రెయిన్బో స్కూల్ జె.వి.ఆర్  కళాశాల ఆధ్వర్యంలో స్వర్గీయ ఎండి రషీద్ అహ్మద్ జ్ఞాపకార్థం సోమవారం బ్లాంకెట్లను పంపిణీ. గ్రామపంచాయతీ కార్మికులకు గ్లోజులు, మాస్కు లను అందించారు.ఈ కార్యక్రమంలో కూసుమంచి సర్పంచ్  కొండ కృష్ణవేణి ,రషీద్ అహ్మద్ సతీమణి షాహిదా బేగం , కూతురు నాజియా, గ్రామపంచాయతీ కార్యదర్శి రాళ్లబండి నీరజ , గ్రామ పంచాయతీ సిబ్బంది  పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .