మృతుడికి నివాళులు అర్పించిన బీఆర్ఎస్ నాయకుడు కురుసపెల్లి రమేష్

మృతుడికి నివాళులు అర్పించిన బీఆర్ఎస్ నాయకుడు కురుసపెల్లి రమేష్

ధర్మసాగర్,జనవరి02(తెలంగాణ ముచ్చట్లు):

మండలంలోని జానకిపురం గ్రామానికి చెందిన మండల ఆగయ్య యాదవ్ మృతి చెందడంతో, ధర్మసాగర్ మండల బీఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షుడు కురుసపెల్లి రమేష్ వారి పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. గ్రామంలో చోటుచేసుకున్న ఈ విషాద ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన ఆయన, కుటుంబానికి పార్టీ తరఫున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కురుసపెల్లి రమేశ్ గ్రామశాఖ ఉపాధ్యక్షుడు,కురుసపెల్లి రఘు, గ్రామశాఖ కార్యదర్శి కురుసపెల్లి మల్లయ్య (మాజీ వార్డు సభ్యుడు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు), సుక్కసాంబరాజు నాలుగో వార్డు సభ్యుడు తదితరులు పాల్గొని మృతుడికి నివాళులు అర్పించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .