జోనల్ కమిషనర్ రాధికా గుప్తాకు వినతి పత్రం అందజేసిన కార్పొరేటర్ ప్రభుదాస్

జోనల్ కమిషనర్ రాధికా గుప్తాకు వినతి పత్రం అందజేసిన కార్పొరేటర్ ప్రభుదాస్

ఉప్పల్, జనవరి 03 (తెలంగాణ ముచ్చట్లు):

జిహెచ్ఎంసి ఉప్పల్ జోనల్ కమిషనర్ రాధికా గుప్తాను మీర్పేట్ హెచ్.బి కాలనీ కార్పొరేటర్ జెరిపోతుల ప్రభుదాస్ మర్యాదపూర్వకంగా కలసి వినతి పత్రం సమర్పించారు.ఈ సందర్భంగా ప్రభుదాస్ మాట్లాడుతూ, వినతి పత్రంలో బండ బావి సెకండ్ ఫేజ్‌కు సంబంధించిన ప్రపోజల్‌తో పాటు కృష్ణానగర్, బీకే నగర్ ప్రాంతాల్లోని పార్కుల అభివృద్ధి అంశాలు, అలాగే రాజీవ్ పార్కు నిర్వహణ (మెయింటెనెన్స్) విషయాలను కమిషనర్ దృష్టికి తీసుకువచ్చినట్లు తెలిపారు.ప్రజలకు మౌలిక సదుపాయాలు మరింత మెరుగుపడేలా సంబంధిత పనులను త్వరితగతిన చేపట్టాలని ఈ సందర్భంగా కమిషనర్‌ను కోరినట్లు ఆయన తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .