ఉప్పల్ జోనల్ కమిషనర్‌ రాధిక గుప్తాకు శుభాకాంక్షలు తెలిపిన ఎస్.వి. కృష్ణ

ఉప్పల్ జోనల్ కమిషనర్‌ రాధిక గుప్తాకు శుభాకాంక్షలు తెలిపిన ఎస్.వి. కృష్ణ

మల్లాపూర్ , జనవరి 03 (తెలంగాణ ముచ్చట్లు):

జీహెచ్ఎంసీ ఉప్పల్ జోనల్ కమిషనర్‌గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన రాధిక గుప్తాను మల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మర్యాదపూర్వకంగా కలసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా మల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఎస్.వి. కృష్ణ (కిట్టు) ఆధ్వర్యంలో నాయకులు ఆమెను కలిసి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఫిరోజ్ ఖాన్, అక్బర్, పాషా, అన్వర్, హరీష్ తదితరులు పాల్గొన్నారు.ఉప్పల్ జోన్ అభివృద్ధి దిశగా సమన్వయంతో పనిచేయాలని ఈ సందర్భంగా నాయకులు కమిషనర్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .