రాష్ట్ర స్థాయి సాంస్కృతిక కార్యక్రమాల్లో ఎం.జె.పి విద్యార్థుల ప్రభంజనం
Views: 2
On
ఖమ్మం బ్యూరో, డిసెంబర్ 31(తెలంగాణ ముచ్చట్లు)
రాష్ట్ర స్థాయిలో మహాత్మ జ్యోతిబాపూలే పాఠశాలలు నిర్వహించిన కార్నివాల్ మరియు సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా బోనకల్ ఎం జె పి బిసి గురుకుల విద్యార్థులు జూనియర్ హిందీ ఉపన్యాసం (వక్తృత్వం) లో 5వ తరగతి విద్యార్థి ఎండి అర్హాన్ ప్రథమ స్థానం ,సంగీత వాయిద్యాలు పరికరాలు విభాగంలో 6వ తరగతి విద్యార్థి కె.ప్రణయ్ కుమార్ ద్వితీయ స్థానాన్ని ప్రత్యేక ప్రతిభను కనబరచి విజయం సాధించడం జరిగింది. మరియు 9వ తరగతి విద్యార్థి టి.రోహిత్ కుమార్ మిమిక్రీ విభాగంలో ఉత్తమ ప్రదర్శన చేయడం జరిగింది ఈ విజయాలుకుగాను పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జ్యోతిర్మయి మేడం మరియు ఏటీపీ నరేష్ ఉపాధ్యాయ బృందం విద్యార్థులకు హృదయపూర్వక అభినందనలు తెలుపడం జరిగింది.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
04 Jan 2026 20:10:09
వనపర్తి,జనవరి4(తెలంగాణ ముచ్చట్లు):
భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలంటే సైన్స్ ఒక్కటే ప్రధాన ఆధారమని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి అన్నారు. వనపర్తి...


Comments