పీచర గ్రామ సర్పంచ్‌గా మరిజె అనిత–నర్సింహారావు పదవీ బాధ్యతల స్వీకరణ
Views: 4
On
వేలేరు, 22డిసెంబర్ (తెలంగాణ ముచ్చట్లు):
వేలేరు మండలం పీచర గ్రామంలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయం సాధించిన పీచర గ్రామ నూతన సర్పంచ్ మరిజె అనిత–నర్సింహారావు సోమవారం అధికారికంగా తమ పదవీ బాధ్యతలు స్వీకరించారు.
ఈ కార్యక్రమానికి గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు, మాజీ ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు, యువజన నాయకులు, మహిళలు తదితరులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
ఈ సందర్భంగా గ్రామాభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ, ప్రజలందరి సహకారంతో పీచర గ్రామాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తామని సర్పంచ్ మరిజె అనిత–నర్సింహారావు తెలిపారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
23 Dec 2025 12:07:02
కరుణాపురం 1వ వార్డు మెంబర్‌గా రాజారపు రమా ప్రమాణస్వీకారం
ధర్మసాగర్,డిసెంబర్23(తెలంగాణ ముచ్చట్లు):
ధర్మసాగర్ మండలంలోని కరుణాపురం గ్రామంలో 1వ వార్డు మెంబర్‌గా రాజారపు రమా సోమవారం అధికారికంగా...


Comments