ఆర్ పి వి నేత చావా సుగుణమ్మకు ఘన నివాళి.......

ఆర్ పి వి నేత చావా సుగుణమ్మకు ఘన నివాళి.......

ఖమ్మం బ్యూరో, డిసెంబర్ 22(తెలంగాణ ముచ్చట్లు)

 అమరజీవి సిపిఐ సీనియర్ నేత చావా వెంకటేశ్వరరావు సతీమణి స్వతంత్ర సమరయోధురాలు చావా సుగుణ.90. అనారోగ్యంతో ఖమ్మంలోని కుమారుని నివాసంలో మరణించారు. భౌతిక దేహాన్ని స్వగ్రామమైన తిరుమలాయపాలెం మండలం కొక్కిరేణిలోని స్వగ్రామంలో  సందర్శనార్థం ఉంచారు. విషయం తెలిసిన రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఫౌండర్ జాతీయ అధ్యక్షులు సయ్యద్ సాదిక్ అలీ. కొక్కిరేణిలోని సుగుణమ్మ. నివాసనికి వెళ్లి భౌతిక దేహానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా. తెలంగాణ సాయుధ పోరాటంలో. అమర జీవి కామ్రేడ్ చావా వెంకటేశ్వరరావు అడుగుజాడల్లో నడిచారని అలాగే దళాలకు భోజన వసతి  సౌకర్యాలు...అందించి తెలంగాణ ఉద్యమంలో కీలకంగ పాల్గొన్నారని.. ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు  కుమారుడు చావా వేణు వారి కుటుంబ సభ్యులకు ఆర్పివి అధినేత ప్రాఘాడ సానుభూతిని. తెలియజేసినారు .రాజ్యాంగ పరిరక్షణ వేదిక తిరుమలాయపాలెం  మండల అధ్యక్షులు. సయ్యద్ సైదా. పాలేరు నియోజకవర్గం ఇంచార్జ్ నజీరుద్దీన్.. అల్లాబకాష్. సుభాని తదితరులు నివాళులార్పించారు

Tags:

Post Your Comments

Comments

Latest News

నాడు భర్త… నేడు భార్య నాడు భర్త… నేడు భార్య
కరుణాపురం 1వ వార్డు మెంబర్‌గా రాజారపు రమా ప్రమాణస్వీకారం ధర్మసాగర్,డిసెంబర్23(తెలంగాణ ముచ్చట్లు): ధర్మసాగర్ మండలంలోని కరుణాపురం గ్రామంలో 1వ వార్డు మెంబర్‌గా రాజారపు రమా సోమవారం అధికారికంగా...
జెడ్పిహెచ్ఎస్ (బాయ్స్) ధర్మసాగర్‌లో గణిత దినోత్సవ వేడుకలు
జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ చర్యలు తీసుకోవాలి
శాలపల్లి సర్పంచ్ గా కూరపాటి అశోక్ ప్రమాణ స్వీకారం
టెక్నాలజీ ఆధారిత ‘సిటిజన్–ఫస్ట్’ పోలీసింగ్‌లో రాచకొండ కొత్త బెంచ్‌మార్క్
ఎల్కతుర్తి మండలంలోని పలు గ్రామాల్లో అంగరంగ వైభవంగా ప్రమాణ స్వీకార వేడుకలు
వివాహేతర సంబంధమే హత్యకు కారణం