షైన్ హై స్కూల్ లో ఘనంగా మాథ్స్ డే సెలెబ్రేషన్స్...
ముఖ్య అతిధి గా భాగం సేవ ఫౌండేషన్ వ్యవస్థాపకులు భాగం రాకేష్...
Views: 21
On
ఖమ్మం బ్యూరో, డిసెంబర్ 22(తెలంగాణ ముచ్చట్లు)
సోమవారం స్థానిక షైన్ హై స్కూల్ లో మాథ్స్ డే సంబరాలు చాలా ఘనంగా జరిగాయి... చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు... వివిధ రకాల మాథ్స్ ప్రాజెక్ట్స్ చేసి అందరిని అబ్బుర పర్చారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధి గా విచ్చేసిన భాగం రాకేష్ మాట్లాడుతూ, పిల్లలు చేసిన ప్రాజెక్ట్ వర్క్స్ ని మెచ్చుకున్నారు. పిల్లల్ని ప్రోత్సహించిన ఉపాధ్యాయ బృందానికి అభినందనలు తెలిపారు... ఈ కార్యక్రమం లో భాగం సేవ ఫౌండేషన్ సభ్యులు యార్లగడ్డ రవి, స్వర్ణాకర్,కరెస్పాండంట్ అన్సర్ పాషా, డైరెక్టర్ లాల్ మహమ్మద్, ప్రిన్సిపాల్ శ్వేత, గణితం భోదకులు నాగుల్ మీరా, శాంత, మల్లేశ్వరి, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు..
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments