దమ్మాయిగూడ మున్సిపాలిటీలో ప్రత్యేక అధికారి రాధిక గుప్తా సేవలకు అభినందనలు
Views: 103
On
దమ్మాయిగూడ, డిసెంబర్ 10 (తెలంగాణ ముచ్చట్లు)
మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా దమ్మాయిగూడ మున్సిపాలిటీ జి.హెచ్.ఎం.సి విలీన ప్రక్రియ పూర్తయ్యే వరకు ప్రత్యేక అధికారి (స్పెషల్ ఆఫీసర్)గా బాధ్యతలు నిర్వర్తించిన రాధిక గుప్తా, ఐ.ఏ.ఎస్., అదనపు కలెక్టర్ , తమ పదవీకాలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు మార్గదర్శకత్వం వహించారు.ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ నేతృత్వంలోని అధికారులు వారి కార్యాలయాన్ని సందర్శించి రాధిక గుప్తా కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. మున్సిపాలిటీ అభివృద్ధి కోసం తీసుకున్న నిర్ణయాలు, అమలు చేసిన కార్యక్రమాలు ప్రజలకు ఎంతో ప్రయోజనకరంగా ఉన్నాయని అధికారులు తెలిపారు.ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ అధికారులు, సిబ్బంది పాల్గోన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
11 Dec 2025 22:06:57
కాజీపేట్ డిసెంబర్ 11 (తెలంగాణ ముచ్చట్లు)
కాజిపేట్ జంక్షన్ పరిధిలో నిర్మాణం అవుతున్న రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో భూ నిర్వాసితులతోపాటు స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే


Comments