వెల్టూర్ 9వ వార్డు ప్రజలకు స్వతంత్ర అభ్యర్థి బండి అనిత విజ్ఞప్తి
Views: 25
On
పెద్దమందడి,డిసెంబర్10(తెలంగాణ ముచ్చట్లు):
పెద్దమందడి,వెల్టూర్ 9వ వార్డు ప్రజలను ఉద్దేశించి స్వతంత్ర అభ్యర్థి బండి అనిత మాట్లాడుతూ..మీ సమస్యలు పరిష్కరించడం నా ప్రధాన బాధ్యత. తాగునీరు, రోడ్లు, కాలువలు—ప్రతీ సమస్యను పరిష్కరించేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. దయచేసి ఈసారి గ్యాస్ పొయ్యి గుర్తుపై ఓటు నన్ను గెలిపించి ఆశీర్వదించండి, ఆదరించండి అని వార్డు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను .ప్రజలు వ్యక్తమైన సమస్యలను శ్రద్ధగా విన్న ..మీ మాటలే నా మార్గదర్శకం. మీరు నమ్మి ఇచ్చే ఓటు నా బాధ్యతను మరింత బలపరిచే శక్తి అని భావిస్తున్న. మీ అమూల్యమైన ఓటు గ్యాస్ పై గుర్తుపై వేసి బండి అనిత ను గెలిపించాలని కోరుతున్నాను.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments