వైరా గ్రేట్ విజన్ లయన్స్ క్లబ్ ఆద్వర్యంలో విద్యార్థినికి సైకిల్ వితరణ..
Views: 4
On
.ఖమ్మం బ్యూరో ,డిసెంబర్ 9(తెలంగాణ ముచ్చట్లు)
వైరా గ్రేట్ విజన్ క్లబ్ అధ్యక్షులు జాలా లయన్ పుల్లారావు లయన్ శ్రీమతి మహాలక్ష్మి దంపతుల పెళ్ళి రోజు సందర్భంగా వైరా కి చెందిన ఎం. హేమశ్రీ కు సైకిల్ ను అందించారు. అనంతరం కేక్ కట్ చేసారు. ఈ కార్యక్రమము లో లయన్ లగడపాటి ప్రభాకరరావు జిల్లా మార్కెటింగ్ కో ఆర్డినేటర్ మాట్లాడుతూ విద్యార్థులకు ఆదుకోవటం గ్రేట్ విజన్ క్లబ్ ముందు వుంటుంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ విజన్ కో ఆర్డినేటర్ లయన్ శ్యాం బాబు ఉండ్రు, డిసి లయన్ శ్రీమతి ఉండ్రు వరలక్ష్మి, మరియు ట్రెజరర్ గంగవరపు కిషన్ రాయ్, సెక్రటరీ వుయ్యూరు రామకృష్ణ కె గోపి,లయన్స్ ఐ హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
11 Dec 2025 22:06:57
కాజీపేట్ డిసెంబర్ 11 (తెలంగాణ ముచ్చట్లు)
కాజిపేట్ జంక్షన్ పరిధిలో నిర్మాణం అవుతున్న రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో భూ నిర్వాసితులతోపాటు స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే


Comments