సత్తుపల్లి నుండి బీహెచ్ఈఎల్‌కు ఆరు ఏసీ సర్వీసులు.
డిపో మేనేజర్ ఊటుకూరి సునీత.
Views: 150
On
సత్తుపల్లి, డిసెంబర్ 5 (తెలంగాణ ముచ్చట్లు):
సత్తుపల్లి నుండి బీహెచ్ఈఎల్‌కు ప్రయాణించే వారికి రవాణాశాఖ అదనపు సౌకర్యం కల్పించింది. ప్రతిరోజూ ఆరు ఏసీ బస్సులు నడుస్తున్నట్టు డిపో మేనేజర్ ఊటుకూరి సునీత తెలిపారు.
ఇప్పటి వరకు రెండు మాత్రమే ఉండగా… ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని నాలుగు కొత్త సర్వీసులు ప్రారంభించినట్టు ఆమె వివరించారు.
సత్తుపల్లి → బీహెచ్ఈఎల్:
ఉదయం 7.45, 9.00, 10.00
రాత్రి 9.00, 9.45, 10.30
బీహెచ్ఈఎల్ → సత్తుపల్లి:
ఉదయం 8.00, 9.00, 10.00
రాత్రి 9.00, 10.00, 11.00
సత్తుపల్లి నుండి బయలుదేరే బస్సులు ఎంజీబీఎస్, ఎస్‌ఆర్ నగర్, అమీర్పేట్, కూకట్పల్లి, మియాపూర్ క్రాస్ రోడ్, లింగంపల్లి మార్గంగా బీహెచ్ఈఎల్ చేరుతాయని ఆమె తెలిపారు.
ప్రయాణికులుఈఅవకాశాన్నిసమర్థంగావినియోగించుకోవాలని ఆమె సూచించారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
11 Dec 2025 22:06:57
కాజీపేట్ డిసెంబర్ 11 (తెలంగాణ ముచ్చట్లు)
కాజిపేట్ జంక్షన్ పరిధిలో నిర్మాణం అవుతున్న రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో భూ నిర్వాసితులతోపాటు స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే


Comments