అభివృద్ధి కోసం వస్తున్నా… నన్ను దీవించండి

అభివృద్ధి కోసం వస్తున్నా… నన్ను దీవించండి

వేలేరు,10 డిసెంబర్ (తెలంగాణ ముచ్చట్లు):

వేలేరు మండలం పీచర గ్రామంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారం వేగంగా సాగుతోంది. సర్పంచ్ అభ్యర్థి జల్తారి రేణుక శ్రీనివాస్ ప్రచార కార్యక్రమంలో భాగంగా గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ ప్రజలతో మాట్లాడారు.ప్రచారంలో భారీ సంఖ్యలో గ్రామస్థులు పాల్గొని మద్దతు తెలిపారు. గ్రామ అభివృద్ధి లక్ష్యంగా బరిలోకి దిగినట్లు తెలుపుతూ...“గ్రామాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి వస్తున్నాను. నన్ను ఆశీర్వదించండి… అధిక మెజారిటీతో గెలిపించండి”
అని ప్రజలను కోరారు. ప్రచారంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.IMG-20251210-WA0266

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .