వెల్టూర్ 5వ వార్డు సమస్యల పరిష్కారానికే ప్రాధాన్యం
కాంగ్రెస్ అభ్యర్థి దిండు ధర్మేందర్
Views: 3
On
పెద్దమందడి,డిసెంబర్09(తెలంగాణ ముచ్చట్లు):
పెద్దమందడి మండలం వెల్టూర్ గ్రామ పంచాయతీ 5వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి దిండు ధర్మేందర్ మంగళవారం ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. ప్రజలను కలుసుకున్న సందర్భంగా వార్డు సమస్యలకు శాశ్వత పరిష్కారం అందించడం తన ప్రధాన లక్ష్యమని చెప్పారు.ధర్మేందర్ మాట్లాడుతూ రోడ్లు, త్రాగునీరు, డ్రైనేజీ, వీధి లైట్లు వంటి మౌలిక వసతుల లోపాలను పూర్తిస్థాయిలో తీర్చేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వ పథకాలు ప్రతి ఇంటికి చేరేలా పనిచేస్తానని తెలిపారు.సర్పంచ్ అభ్యర్థి వడ్డే శేఖర్ (బ్యాట్ గుర్తు)ను గెలిపించాలని ప్రజలను కోరిన ఆయన, తనకు కేటాయించిన గ్యాస్ పొయ్యి గుర్తుకు ఓటు వేసి విజయాన్ని సాధించేలా ఆశీర్వదించాల్సిందిగా కోరారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
11 Dec 2025 22:06:57
కాజీపేట్ డిసెంబర్ 11 (తెలంగాణ ముచ్చట్లు)
కాజిపేట్ జంక్షన్ పరిధిలో నిర్మాణం అవుతున్న రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో భూ నిర్వాసితులతోపాటు స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే


Comments