ఆశతో కాదు ఆశయంతో వస్తున్న ఆశీర్వదించండి

మదిగట్ల గ్రామ కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి గడ్డమీది నాగరాజ్

ఆశతో కాదు ఆశయంతో వస్తున్న ఆశీర్వదించండి

పెద్దమందడి,డిసెంబర్10(తెలంగాణ ముచ్చట్లు):

పెద్దమందడి మండలం మదిగట్ల గ్రామ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి గడ్డమీది నాగరాజ్ తన ఎన్నికల ప్రచారంలో ప్రజలకు ముందస్తుగా ఆశీర్వాదాన్ని కోరుతూ ప్రత్యేక సందేశం ఇచ్చారు. ఆశతో కాదు, ఆశయంతో వస్తున్న ఆశీర్వదించండి అని ప్రజలతో నిస్సందేహంగా, నిజాయితీతో సేవ చేసే ఉద్దేశంతో ముందుకు వస్తున్నారని గుర్తు చేశారు. ఉంగరం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. సర్పంచ్ అభ్యర్థి నాగరాజ్ మాట్లాడుతూ.. గ్రామాభివృద్ధి, ప్రజల సంక్షేమం, సమగ్ర అభ్యర్థిత్వం మీద దృష్టి సారించానని, అందరికీ న్యాయమైన సేవలందించేందుకు కట్టుబడి ఉన్నాననీ హామీ ఇచ్చారు.ప్రజల నుండి పెద్ద స్పందన పొందుతూ, ఆయన భవిష్యత్తులో గ్రామ అభివృద్ధికి నూతన దిశానిర్దేశం ఇవ్వనున్నారని భావిస్తున్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .