డివిజన్ ప్రజల విజ్ఞప్తులను దశలవారీగా పరిష్కరిస్తా కార్పొరేటర్ బన్నాల
Views: 6
On
చిల్కానగర్, డిసెంబర్ 10 (తెలంగాణ ముచ్చట్లు)
ఉప్పల్ నియోజకవర్గం చిల్కానగర్ డివిజన్లోని పలు కాలనీల బస్తీ సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తానని చిల్కానగర్ డివిజన్ కార్పొరేటర్, జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ మాజీ సభ్యురాలు బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజ్ తెలిపారు.డివిజన్ కార్పొరేటర్ కార్యాలయంలో వివిధ కాలనీ బస్తీ అసోసియేషన్ సభ్యులు మరియు స్థానిక బస్తీ వాసులు సిసి రోడ్లు, ఓపెన్ నాళాలు, సేవరేజ్ లైన్లు, మంచినీటి లైన్ల ఏర్పాటు కోసం తమ వినతి పత్రాలను కార్పొరేటర్‌కు సమర్పించారు.ఈ సందర్భంగా కార్పొరేటర్ గీతా ప్రవీణ్ మాట్లాడుతూ— డివిజన్ ప్రజల విజ్ఞప్తుల మేరకు అవసరమైన అభివృద్ధి పనులు దశలవారీగా చేపట్టి పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
11 Dec 2025 22:06:57
కాజీపేట్ డిసెంబర్ 11 (తెలంగాణ ముచ్చట్లు)
కాజిపేట్ జంక్షన్ పరిధిలో నిర్మాణం అవుతున్న రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో భూ నిర్వాసితులతోపాటు స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే


Comments