జర్నలిస్టుల టిడబ్ల్యూజేఎఫ్ 3వ మహాసభ పోస్టర్ ఆవిష్కరణ

ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి

జర్నలిస్టుల టిడబ్ల్యూజేఎఫ్ 3వ మహాసభ పోస్టర్ ఆవిష్కరణ

మల్కాజిగిరి, డిసెంబర్ 10 (తెలంగాణ ముచ్చట్లు)

మల్కాజిగిరి నియోజకవర్గం నెరేడ్‌మెట్‌లో ఈ నెల 14న జరగనున్న తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ (టిడబ్ల్యూజేఎఫ్) మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా 3వ మహాసభ పోస్టర్‌ను బుధవారం ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జర్నలిస్టులు సమాజం అభివృద్ధికి అద్దం పట్టే ముఖ్య వృత్తి నిర్వహిస్తున్నారని, జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. జరగబోయే మహాసభ విజయవంతం కావాలని ఆకాంక్షించారు.ఈకార్యక్రమంలో టిడబ్ల్యూజేఎఫ్ జిల్లా కన్వీనర్ జి. హరి ప్రసాద్, కో–కన్వీనర్ పి. మల్లేష్ గౌడ్, సీనియర్ జిల్లా నాయకురాలు రోజా రాణి, దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .