పాఠశాలకు సీసీ కెమెరా బహుకరణ చేసి రక్షణ కల్పించిన జంగం శివ
Views: 2
On
పెద్దమందడి,జనవరి11(తెలంగాణ ముచ్చట్లు):
దాతల సహకారంతో పెద్దమందడి ప్రైమరీ పాఠశాలకు వేసిన పెయింటింగ్లను రక్షించడానికి, అలాగే పాఠశాల ఆవరణలో తాగడం, గుట్కాలు తినడం వంటి క్రమ రక్షణకు రూ.6,500/- రూపాయల విలువ గల సీసీ కెమెరాను పాఠశాలకు బహుకరించిన జంగం శివ కు పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఈ సీసీ కెమెరా ద్వారా పాఠశాల ఆవరణలో సురక్షిత వాతావరణాన్ని కల్పించడం సాధ్యమవుతుందని, విద్యార్థులు, ఉపాధ్యాయులు మరింత క్రమశిక్షణతో పాఠశాలలో వేదనలేని, సురక్షితమైన విద్యా వాతావరణంలో చదువుకోగలుగుతారని ప్రత్యేకంగా అభినందించారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
11 Jan 2026 21:51:21
జాతీయస్థాయి సీనియర్ కోకో పోటీలను ప్రారంభిస్తున్న మంత్రులు అనంతరం మాట్లాడుతున్న ఉత్తంకుమార్ రెడ్డి
ముఖ్య అతిధులు గా హాజరైన రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి ,...


Comments