మృతుని కుటుంబానికి మేఘన్న ఆర్థిక చేయూత
Views: 1
On
పెద్దమందడి,జనవరి11(తెలంగాణ ముచ్చట్లు):
పెద్దమందడి మండలం పామిరెడ్డి పల్లి గ్రామానికి చెందిన వడ్డె తిక్కన అనారోగ్యంతో మృతి చెందడం జరిగింది. స్థానిక కాంగ్రెస్ నాయకుల ద్వారా విషయం తెలుసుకున్న వనపర్తి ఎమ్మెల్యే మేఘా రెడ్డి మృతుని కుటుంబానికి అంత్యక్రియల నిర్వహణకు సహాయంగా రూ.5,000/- రూపాయల నగదు సాయాన్ని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి తరఫున కాంగ్రెస్ నాయకులు కుటుంబ సభ్యులకు అందజేశారు.కష్ట సమయంలో అందిన ఆర్థిక సహాయానికి మృతుని కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మదిర శ్రీశైలం, కొంకాలి నరేష్, చినయ్య, రాజశేఖర్ రెడ్డి (మానేంకొండ), శంకర్ తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
11 Jan 2026 21:51:21
జాతీయస్థాయి సీనియర్ కోకో పోటీలను ప్రారంభిస్తున్న మంత్రులు అనంతరం మాట్లాడుతున్న ఉత్తంకుమార్ రెడ్డి
ముఖ్య అతిధులు గా హాజరైన రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి ,...


Comments