చిన్నారులకు పతంగుల పంపిణీ

మల్లాపూర్‌లో భోగి పండుగ సందడి

చిన్నారులకు పతంగుల పంపిణీ

మల్లాపూర్, జనవరి 10 (తెలంగాణ ముచ్చట్లు):

ఉప్పల్ నియోజకవర్గం మల్లాపూర్ పరిధిలోని ఓల్డ్ మల్లాపూర్ సూర్యానగర్  కాలనీ వద్ద భోగి పండుగను పురస్కరించుకుని చిన్నారులకు పతంగుల పంపిణీ కార్యక్రమాన్ని . ఎస్వీ చంద్రయ్య సేవా సమితి  ఆధ్వర్యంలో ఫౌండర్ ఎస్వీ కిట్టు కాంగ్రెస్ నాయకులు  చిన్నారులకు పతంగులు పంపిణీ చేసి, అనంతరం యువకులతో కలిసి గాలిపటాలు ఎగురవేస్తూ పండుగ ఆనందాన్ని పంచుకున్నారు.ఈ కార్యక్రమంతో ప్రాంతమంతా పండుగ వాతావరణం నెలకొనగా, చిన్నారుల ముఖాల్లో ఆనందం వెల్లివిరిసింది.సమాజంలో ఐక్యత, సేవా భావనను పెంపొందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. భోగి పండుగ సందర్భంగా పిల్లలకు ఆనందాన్ని పంచడం ఎంతో సంతోషంగా ఉందని వారు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో , ఫిరోజ్ ఖాన్, యాది రెడ్డి, రాంప్రసాద్, హరిష్, రవీందర్, రాకేష్ తదితరులు పాల్గొని చిన్నారులకు పతంగులు అందజేశారు.భవిష్యత్తులోనూ ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని నిర్వాహకులు తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .