గ్రావెల్ తరలిస్తున్న రెండు టిప్పర్ల పట్టివేత
టాస్క్ ఫోర్స్ ఏసీపీ
Views: 3
On
ఖమ్మం బ్యూరో, జనవరి 9(తెలంగాణ ముచ్చట్లు)
వైరా మండలంలోని రెబ్బవరం గ్రామంలో అక్రమంగా గ్రావెల్
తరలిస్తున్న రెండు టిప్పర్లను టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకొని తదుపరి చర్యల నిమిత్తం వైరా పోలీస్ స్టేషన్ లో అప్పగించినట్లు టాస్క్ ఫోర్స్ ఏసీపీ సత్యనారాయణ తెలిపారు. అక్రమంగా గ్రావెల్ తరలిస్తున్నారని అందిన విశ్వసనీయ సమాచార మేరకు దాడులు నిర్వహించి పట్టుకోవడం జరిగిందని తెలిపారు. నిందితుల పేర్లు:
1) గుంపిడి సురేష్, టిప్పర్ డ్రైవర్, (ఇల్లందు)
2) పిల్లలమర్రి రాంబాబు, టిప్పర్ యజమాని (ఏన్కూర్)
3) అడప మహేష్, టిప్పర్ డ్రైవర్, యజమాని (ముదిగొండ)
Tags:
Related Posts
Post Your Comments
Latest News
08 Jan 2026 22:11:38
ఖమ్మం బ్యూరో, జనవరి 8(తెలంగాణ ముచ్చట్లు)
బీఆర్ఎస్ మాజీ లోక్ సభాపక్ష నేత, ఖమ్మం మాజీ పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు గురువారం నాడు జిల్లాలో పర్యటించారు....


Comments