ఘనంగా కలెక్టర్ సంతోష్ కుమార్ జన్మదిన వేడుకలు 

ఘనంగా కలెక్టర్ సంతోష్ కుమార్ జన్మదిన వేడుకలు 

జోగులాంబ గద్వాల్,జనవరి 07(తెలంగాణ ముచ్చట్లు): 

రాజోలి మండల కేంద్రంలో జోగులాంబ గద్వాల్ జిల్లా కలెక్టర్ బి.ఎం. సంతోష్ కుమార్ జన్మదినాన్ని పురస్కరించుకుని మహమ్మద్ భాష ఆధ్వర్యంలో శుభాకాంక్షల కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా మహమ్మద్ భాషతో పాటు కార్యాలయ సిబ్బంది, ప్రభుత్వ ఉద్యోగులు అభిమానంతో కలిసి జిల్లా కలెక్టర్‌కు పూల బొకేలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కేక్ కట్ చేసి సాదాసీదాగా జన్మదిన వేడుకను నిర్వహించారు. కార్యాలయ సిబ్బంది అంతా కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొని ఆత్మీయ వాతావరణాన్ని నెలకొల్పారు.
జన్మదిన వేడుకలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా ఆనందం వ్యక్తం చేస్తూ, సిబ్బంది అందరి అభిమానంతనకు మరింత ప్రోత్సాహాన్ని ఇస్తోందని తెలిపారు. కార్యక్రమం సానుకూల వాతావరణంలో విజయవంతంగా ముగిసింది.IMG-20260107-WA0100IMG-20260107-WA0101

Tags:

Post Your Comments

Comments

Latest News

పలు కుటుంబాలకు మాజీ ఎంపీ నామ పరామర్శ పలు కుటుంబాలకు మాజీ ఎంపీ నామ పరామర్శ
ఖమ్మం బ్యూరో, జనవరి 8(తెలంగాణ ముచ్చట్లు) బీఆర్ఎస్ మాజీ లోక్ సభాపక్ష నేత, ఖమ్మం మాజీ పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు గురువారం నాడు జిల్లాలో పర్యటించారు....
యాగంటి శ్రీనివాసరావు మృతి పట్ల మాజీ ఎంపీ నామ దిగ్భ్రాంతి
పొంగులేటి ఇంట ఆత్మీయ ‘మాధురి’యం..!
ఖమ్మంలో సిపిఐ మోటార్ సైకిల్ ర్యాలీ
రోడ్డు నిబంధనలు పాటిస్తే ప్రమాదాలు దూరం 
గ్రావెల్ తరలిస్తున్న రెండు టిప్పర్ల పట్టివేత 
వెల్టూర్‌ లో ఘనంగా ఎమ్మెల్యే మేఘా రెడ్డి జన్మదిన వేడుకలు