జాతీయస్థాయి షూటింగ్ బాల్ పోటీలకు ఎంపికైన మోడల్ స్కూల్ విద్యార్థిని
Views: 171
On
జఫర్గడ్,జనవరి7(తెలంగాణ ముచ్చట్లు): డిసెంబర్ నెల 30,31, మరియు జనవరి 1వ తేదీల్లో వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం పల్లవి మోడల్ స్కూల్ లో జరిగిన 44వ రాష్ట్రస్థాయి షూటింగ్ పోటీలలో స్థానిక మోడల్ స్కూల్ విద్యార్థిని డి.రితిక (ఎంపీసీ సెకండ్ ఇయర్) అద్భుతమైన ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయికి ఎంపికైనట్లు మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ డాక్టర్ కే శ్రీకాంత్బితెలియజేశారు. రితికను ప్రిన్సిపాల్ శ్రీకాంత్ శాలువాతో సత్కరించి అభినందించారు. రితిక ఈనెల 8వ తారీఖు నుండి 11 వ తారీకు వరకు మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లాలో జరగబోయే 44వ జాతీయస్థాయి షూటింగ్ బాల్ పోటీలలో పాల్గొనబోతుంది ,రితిక ఎంపిక పట్ల ప్రిన్సిపాల్ మరియు పిఈటిలు బి రాజు, ఏ శ్రీనాథ్ , ఉపాధ్యాయులు, విద్యార్థులు అభినందించారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments