అనునిత్యం ప్రజా శ్రేయస్సే మా ధ్యేయం నెమలి అనిల్ కుమార్
Views: 22
On
మల్లాపూర్, జనవరి 09 (తెలంగాణ ముచ్చట్లు):
మల్లాపూర్ డివిజన్ లో ఎల్లప్పుడూ ప్రజల సంక్షేమం, అభివృద్ధే కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యమని గ్రేటర్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు నెమలి అనిల్ కుమార్ పేర్కొన్నారు. మల్లాపూర్ డివిజన్ పరిధిలో నిర్వహించిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన, స్థానిక ప్రజలతో మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా నెమలి అనిల్ కుమార్ మాట్లాడుతూ, ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయమని స్పష్టం చేశారు. మౌలిక వసతుల అభివృద్ధి, ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా నిరంతరం కృషి చేస్తామని తెలిపారు. ప్రజల మద్దతుతోనే ప్రాంత అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన అన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
09 Jan 2026 21:56:39
కుషాయిగూడ , జనవరి 09 (తెలంగాణ ముచ్చట్లు):
మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలోని కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు చికిత్స...


Comments