సఫిల్‌గూడలో రైల్వే పెన్షనర్ల సంఘం సమావేశం
Views: 2
On
మల్కాజ్గిరి, జనవరి 10 తెలంగాణ ముచ్చట్లు)
మల్కాజ్గిరి నియోజకవర్గంసఫిల్‌గూడలో రైల్వే పెన్షనర్ల సంఘం ఆధ్వర్యంలో ప్రతి నెల రెండవ శనివారం నిర్వహించే సమావేశం శనివారం ఘనంగా జరిగింది. ఈ సమావేశంలో జెడ్‌ఆర్‌యూసీసీ (జెడ్ఆర్యుసిసి) సభ్యుడు నూర్‌ను రైల్వే పెన్షనర్లు ఘనంగా సన్మానించారు.
రిటైర్ అయిన 20 ఏళ్ల తర్వాత కూడా ప్రయాణికుల సేవల కోసం నిరంతరం కృషి చేస్తున్న నూర్ సేవలు ప్రశంసనీయమని కె. నారాయణ పేర్కొన్నారు. రైల్వే విద్యుత్ విభాగంలో పనిచేసిన నూర్ రైల్వే అభివృద్ధి, ప్రయాణికుల సమస్యల పరిష్కారంలో కీలక పాత్ర పోషిస్తున్నారని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో డివిజనల్ మెకానికల్ ఇంజనీర్‌తో పాటు పలువురు రైల్వే అధికారులు, పెన్షనర్లు పాల్గొని నూర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. సమావేశం స్నేహపూర్వక వాతావరణంలో సాగింది.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
11 Jan 2026 16:36:07
ల్యాండ్ మాఫియా–అధికారుల కుమ్మక్కు తక్షణమే ఆపాలి
24 గంటల్లో అరెస్టులు లేకపోతే ఉద్యమం ఉధృతం
మేడ్చల్–మల్కాజ్గిరి , జనవరి 11 (తెలంగాణ ముచ్చట్లు)
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా...


Comments