షైన్ హై స్కూల్ సంక్రాంతి సంబరాలు...

షైన్ హై స్కూల్ సంక్రాంతి సంబరాలు...

 IMG-20260111-WA0181

ఖమ్మం బ్యూరో, జనవరి 11(తెలంగాణ ముచ్చట్లు)

స్థానిక షైన్ హై స్కూల్ లో శనివారం సంక్రాంతి సంబరాలు చాలా ఘనంగా జరిగాయి...విద్యార్థుల హరిదాసు, గోదాదేవి, రైతు,వేశాదారణాలతో పాటు సాంప్రదాయ దుస్తులతో అందరిని అలరించారు... చిన్నారులకు భోగి పండ్లు పోసి ఆశీర్వదించారు. భోగిమంటల తో పాటు, సంక్రాంతి పండుగను సూచించేలా వరి నాట్లు వేయడం, వరి కోత,వరి పంట నూర్పడం,వడ్లు దంచడం వంటి పనులను చిన్నారులు కళ్ళకు కట్టినట్లు చూపించారు.తదుపరి విద్యార్థులకు ముగ్గుల పోటీ నిర్వహించారు. ఈ కార్యక్రమం లో కరెస్పాండంట్ అన్సర్ పాషా, డైరెక్టర్ లాల్ మహమ్మద్, ప్రిన్సిపాల్ శ్వేత, అడ్మినిస్ట్రేషన్ నాగేశ్వరావు, ఉపాధ్యాయ బృందం విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు...

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .