వైబ్రెంట్ కాలేజీలో "తెలంగాణ ముచ్చట్లు క్యాలెండర్" ఆవిష్కరణ 

వైబ్రెంట్ కాలేజీలో

హన్మకొండ,జనవరి12(తెలంగాణ ముచ్చట్లు):

హనుమకొండ జిల్లాలోని వైబ్రాంట్ అకాడమీ కాలేజీ ప్రాంగణంలో తెలంగాణ ముచ్చట్లు తెలుగు దినపత్రిక క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ ముచ్చట్లు ఎడిటర్ బొల్లెపాక రాజేష్‌తో కలిసి వైబ్రాంట్ అకాడమీ డైరెక్టర్ చిట్టేటి రాజేందర్ రెడ్డి క్యాలెండర్‌ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వారు  మాట్లాడుతూ, సమాజానికి సరైన సమాచారం అందించడంలో తెలుగు దినపత్రికల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. విద్యా సంస్థలు,మీడియా మధ్య కొనసాగుతున్న అనుబంధం విద్యార్థుల్లో అవగాహన పెంపొందించడంతో పాటు సామాజిక బాధ్యతను చాటుతుందని అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో క్యాలెండర్ ఆవిష్కరణ సందర్భంగా కాలేజీ ఇంచార్జ్ రఘుపతి ట్రైబల్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ లావుడియా పల్లవి రాజు నాయక్, కాలేజీ ప్రిన్సిపాల్ శశికుమార్, రాము తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

కూకట్పల్లిలో సబ్ రిజిస్టార్ కార్యాలయ శంకుస్థాపన కూకట్పల్లిలో సబ్ రిజిస్టార్ కార్యాలయ శంకుస్థాపన
  కూకట్పల్లి, జనవరి 12 (తెలంగాణ ముచ్చట్లు): మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కూకట్పల్లి లో నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్టార్ కార్యాలయ శంకుస్థాపన కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి
ఎల్కతుర్తిలో ‘తెలంగాణ ముచ్చట్లు’ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ
మల్లాపూర్‌లో కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు
రేవంతన్న సర్కార్ గృహజ్యోతి పథకంతో లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు
స్వామి వివేకానంద జయంతి విగ్రహానికి పూల మాల వేసిన
సంక్రాంతి ముగ్గుల పోటీలకు మంచి స్పందన
రోడ్డు ప్రమాదంలో గాయపడిన విలేఖరి రాంబాబును పరామర్శించిన.!