మల్లాపూర్‌లో కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు

మల్లాపూర్‌లో కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు

మల్లాపూర్, జనవరి 12 (తెలంగాణ ముచ్చట్లు) ఉప్పల్ నియోజకవర్గం మల్లాపూర్ డివిజన్‌లో  కాంగ్రెస్ ప్రభుత్వ ఆరు పథకాలను ఆకర్షితులై మల్లాపూర్, జెఎన్ఎన్యుఆర్ఎం ఫేజ్ 2 కాలనీ  వాసులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమాన్ని  కాంగ్రెస్ నాయకుడు ఎస్వి కిట్టు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఉప్పల్ నియోజకవర్గం ఇన్చార్జ్ మందమూల పరమేశ్వర్ రెడ్డి చేతుల మీదుగా సోమవారం కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు వాసు, రాజు, షబ్బీర్, సానియా, స్వీటీ, శ్వేత, లలిత, సఖి, లక్ష్మి, జయమ్మ, ప్రమీల, గీతాదేవి, శాంతి దేవి, ఫెరోస్ ఖాన్, హరీష్, అన్వర్, రాంప్రసాద్ మరియు మరికొంత మంది స్థానికులు పాల్గొన్నారు.కాంగ్రెస్ నేతలు, కొత్త సభ్యుల చేరికతో పార్టీకి మద్దతు మరింత బలపడుతుందని, స్థానిక ప్రజాసేవలో ఇది కీలకంగా మారుతుందని తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

కూకట్పల్లిలో సబ్ రిజిస్టార్ కార్యాలయ శంకుస్థాపన కూకట్పల్లిలో సబ్ రిజిస్టార్ కార్యాలయ శంకుస్థాపన
  కూకట్పల్లి, జనవరి 12 (తెలంగాణ ముచ్చట్లు): మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కూకట్పల్లి లో నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్టార్ కార్యాలయ శంకుస్థాపన కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి
ఎల్కతుర్తిలో ‘తెలంగాణ ముచ్చట్లు’ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ
మల్లాపూర్‌లో కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు
రేవంతన్న సర్కార్ గృహజ్యోతి పథకంతో లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు
స్వామి వివేకానంద జయంతి విగ్రహానికి పూల మాల వేసిన
సంక్రాంతి ముగ్గుల పోటీలకు మంచి స్పందన
రోడ్డు ప్రమాదంలో గాయపడిన విలేఖరి రాంబాబును పరామర్శించిన.!