ఎల్కతుర్తిలో ‘తెలంగాణ ముచ్చట్లు’ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ
Views: 4
On
ఎల్కతుర్తి, జనవరి 12 (తెలంగాణ ముచ్చట్లు):
ఎల్కతుర్తి మండల కేంద్రంలో ఎల్కతుర్తి ఎస్సై ప్రవీణ్ కుమార్ చేత తెలంగాణ ముచ్చట్లు నూతన సంవత్సర క్యాలెండర్‌ను అధికారికంగా ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఎస్సై ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, తెలంగాణ ముచ్చట్లు దినపత్రిక ప్రజా సమస్యలను బాధ్యతాయుతంగా వెలుగులోకి తీసుకువస్తూ, సమాజానికి ఉపయోగపడే వార్తలను అందిస్తోందని ప్రశంసించారు. స్థానిక వార్తలతో పాటు ప్రజలకు అవగాహన కల్పించే కథనాలు ప్రచురిస్తూ పత్రిక తన ప్రత్యేకతను చాటుకుంటోందన్నారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ ముచ్చట్లు ఎల్కతుర్తి మండల జర్నలిస్ట్ కర్రె తిరుపతి తెలంగాణ ముచ్చట్లు ప్రతినిధులు, పోలీసులు స్థానికులు తదితరులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
12 Jan 2026 21:42:45
కూకట్పల్లి, జనవరి 12 (తెలంగాణ ముచ్చట్లు):
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కూకట్పల్లి లో నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్టార్ కార్యాలయ శంకుస్థాపన కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి


Comments