డీజిల్ కాలనీ ఆలయం ముందు ముగ్గుల పోటీలు
కాజీపేట్ జనవరి 12 (తెలంగాణ ముచ్చట్లు)
వరంగల్ పశ్చిమ మాజీ శాసనసభ్యులు, తెలంగాణ రాష్టప్రభుత్వ మాజీ చీప్ విప్ శ్రీ దాస్యం వినాయభాస్కర్ ఆదేశానుసరం సోమవారం జిహెచ్ఎంసి పరిధిలోని 47వ డివిజన్ డీజీల్ కాలనీ అభిఆంజనేయ స్వామి దేవాలయం ఆవరణలో సంక్రాంతి పండుగ పురస్కరించుకొని సంక్రాంతి సంబరాల మొగుల పోటీలు నిర్వహించడం జరిగినది. గెలుపొందిన వారికీ బహుమతులు అందించడం జరిగినది.ఇట్టి కార్యక్రమం లో స్థానిక 47 వ డివిజన్ కార్పొరేటర్ సంకు నర్సింగ్ రావు, 58వ డివిజన్ కార్పొరేటర్ ఇమ్మడి లోహిత రాజు, 47వ డివిజన్ మహిళ అధ్యక్షులు పూర్ణిమ జాసేఫ్,49వ డివిజన్ అధ్యక్షులు. రజిత, ఎర్ర కవిత, బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు నార్లగిరి రమేష్, బంగారు నవీన్, తాండమళ్ళ వేణు, నయీమ్ జుబేర్, ఆఫ్జాల్, రాబోర్ట్, సునంద్, కాళేశ్వరం శ్రీకాంత్, కందుకురి విజయ్,జన్ను శంకర్, అయాన్ జుబేర్, లతోపాటుస్థానిక ప్రజలు పాల్గున్నారు.


Comments