ఘనంగా ప్రపంచ మత్స్యకారులు దినోత్సవం
Views: 16
On
కాజీపేట్ నవంబర్ 21 (తెలంగాణముచ్చట్లు)
ప్రపంచ మత్స్య కారుల దినోత్సవాన్ని , తెలంగాణ ముదిరాజ్ మహాసభ 11 వ వార్షికోత్సవ వేడుకలను పురస్కరించుకుని మడికొండ ముదిరాజ్ అండ్ మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్వర్యం లో పండుగ సాయన్న ముదిరాజ్ గ్రౌండ్ లో ముదిరాజ్ జెండా పండుగను ఘనంగా నిర్వహించారు .ఈ కార్యక్రమానికి ఎఫ్ సి ఎస్ మడికొండ అధ్యక్షుడు, జిల్లా ముదిరాజ్ యువత అధ్యక్షులు దువ్వ నవీన్ , దువ్వ కొమురయ్య హాజరై ముదిరాజ్ జెండా ను ఆవిష్కరించడం జరిగింది.కార్యక్రమం లో కుల పెద్దమనుషులు నర్రా దుర్గయ్య,దువ్వ చిన్న కుమార్,దువ్వ విజయ్,కుక్కల దేవరాజ్,కుక్కల శ్రీకాంత్, కుమార్ స్వామి(మాస్టర్) ,మొర రవి,బాల్సుకురి సమ్మయ్య,దువ్వ సదానందం,యాదగిరి తదితరులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
03 Dec 2025 21:50:31
ఎల్కతుర్తి, డిసెంబర్ 03(తెలంగాణ ముచ్చట్లు)
ఎల్కతుర్తి మండలంలోని దామెర గ్రామంలో బుధవారం బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో గ్రామ రాజకీయాల్లో విశేష మార్పు చోటుచేసుకుంది. దామెర...


Comments