చలో ఢిల్లీ.. ఓటు బచావో – దేశ్ బచావో.
వైద్యుల అంజన్ కుమార్ నేతృత్వంలో ఢిల్లీకి కాంగ్రెస్ శ్రేణులు.
Views: 0
On
కరీంనగర్, అక్టోబర్ 30 (తెలంగాణ ముచ్చట్లు):
నవంబర్ 1న ఢిల్లీలోని రాంలీలా మైదాన్‌లో నిర్వహించనున్న “చలో ఢిల్లీ – ఓటు బచావో, దేశ్ బచావో” కార్యక్రమంలో పాల్గొనేందుకు కరీంనగర్‌కు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఢిల్లీకి బయలుదేరారు. కరీంనగర్ కార్పొరేషన్ డీసీసీ అధ్యక్షుడు వైద్యుల అంజన్ కుమార్ నాయకత్వంలో ఈ పర్యటన చేపట్టారు. ఈ సందర్భంగా వైద్యుల అంజన్ కుమార్ బస్సుకు జెండా ఊపి నాయకులు, కార్యకర్తల ఢిల్లీ ప్రయాణాన్ని ప్రారంభించారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
30 Oct 2026 21:02:46
*ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలనే వినియోగించుకోవాలి*
**దళారులకు అమ్మి రైతులు మోసపోవద్దు*
*-చైర్మన్ తాటికొండ వినయ్ కుమార్*
స్టేషన్ ఘన్ పూర్, అక్టోబర్ 30 (తెలంగాణ ముచ్చట్లు):...


Comments