ప్రమాదంలో మృతి చెందిన రాజేష్ కుటుంబానికి రాజయ్య పరామర్శ.

ప్రమాదంలో మృతి చెందిన రాజేష్ కుటుంబానికి రాజయ్య పరామర్శ.

వేలేరు, అక్టోబర్ 30 (తెలంగాణ ముచ్చట్లు):

వేలేరు మండలం పీచర గ్రామానికి చెందిన మాతంగి రాజేష్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రి, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య తీవ్ర విచారం వ్యక్తం చేశారు. గురువారం మృతుడి స్వగృహానికి వెళ్లి పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. కుటుంబానికి అండగా నిలుస్తూ రూ.5,000 ఆర్థిక సహాయం అందించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మరిజే అనిత–నరసింహారావు, మాజీ జడ్పీటీసీ కీర్తి వెంకటేశ్వర్లు, కొయ్యడ మహేందర్, మరబోయిన రాజు, ఎండీ జానీ, కొలిపాక వెంకటేష్, గొల్లెన రమేష్, సట్ల రవీందర్, ఎండీ హరీఫ్, ఏలూరి కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ఘనపూర్, శివునిపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం. ఘనపూర్, శివునిపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం.
*ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలనే వినియోగించుకోవాలి* **దళారులకు అమ్మి రైతులు మోసపోవద్దు* *-చైర్మన్ తాటికొండ వినయ్ కుమార్* స్టేషన్ ఘన్ పూర్, అక్టోబర్ 30 (తెలంగాణ ముచ్చట్లు):...
స్నేహానికి సెల్యూట్.
ఘన్‌పూర్ పిఎస్ లో విద్యార్థులకు ఓపెన్ హౌస్.
మాజీ ఉప సర్పంచ్ కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే.
సర్కారు బడిలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ.
రైల్వే ఉద్యోగులు ఎమ్మెల్సీ ఓట్లు నమోదు చేసుకోవాలి .
చలో ఢిల్లీ.. ఓటు బచావో – దేశ్ బచావో.