ఘనపూర్‌లో ఘుమఘుమలాడే గోల్డెన్ బేకరీ ప్రారంభం..
ఎస్.ఐ, మున్సిపల్ కమిషనర్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం.
Views: 800
On
స్టేషన్ ఘన్‌పూర్, అక్టోబర్ 12 (తెలంగాణ ముచ్చట్లు):
మండల కేంద్రంలోని స్టేషన్ రోడ్డు, రాయల్ సెలూన్ పక్కన నూతనంగా ఏర్పాటు చేసిన గోల్డెన్ బేకరీని ఎస్.ఐ వినయ్ కుమార్
మున్సిపల్ కమిషనర్ బండ్ల రాధాకృష్ణ ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో 15వ వార్డు కౌన్సిలర్ బొల్లు లక్ష్మీ, 18వ వార్డు కౌన్సిలర్ పొన్న రవి, వార్డు నాయకులు పెసరు సారయ్య, గట్టు రమేష్ గౌడ్, గట్టు రంజిత్ గౌడ్, కొలిపాక సతీష్, అబ్దుల్ రావుఫ్, అజిముద్దీన్, బషీర్, షమీ, ఇర్ఫాన్, ఆయాజ్, యూనిస్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
13 Oct 2026 21:01:59
ఎల్కతుర్తి, అక్టోబర్ 13 (తెలంగాణ ముచ్చట్లు):
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం గోపాలపూర్ గ్రామంలో రైతు కర్రె మురళి నిర్వహిస్తున్న ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని ట్రైనీ ఐఏఎస్...


Comments