పశు వైద్య శిబిరాలు సద్వినియోగం చేసుకోవాలి .

పశు వైద్య శిబిరాలు సద్వినియోగం చేసుకోవాలి .

జఫర్గడ్,అక్టోబర్12(తెలంగాణ ముచ్చట్లు)

మండల కేంద్రంలోని పశువైద్య కేంద్రంలో సోమవారం పశువైద్య శిబిరం ఏర్పాటు చేశారు. దీనిలో భాగంగా ఏడి డా. రవిప్రసాద్, మండల 
పశు వైద్యాధికారి డా. రజిత, డా. శ్రీనాథ్ లు హాజరై మాట్లాడుతూ.. పశువులు వ్యాధుల భారిన పడకుండా రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అలాగే పశువుల సంరక్షణ గురించి వివరించారు.అదే విధంగా ఈ శిబిరంలో 73 గేదెలు,16 ఆవులు,12 దూడలకు వైద్య పరీక్షలు చేసి, వాటికి తగిన చికిత్స అందించి, పశువులకు మందులు పంపిణీ చేసినట్లు తెలిపారు.మండల పశు సంవర్ధక సిబ్బంది నరేష్, గోపాల మిత్రలు చిలువేరు నగేష్, లచ్చయ్య, రాజు, దివ్య, రైతులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించిన ట్రైనీ ఐఏఎస్ అధికారి రోహిత్*. ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించిన ట్రైనీ ఐఏఎస్ అధికారి రోహిత్*.
ఎల్కతుర్తి, అక్టోబర్ 13 (తెలంగాణ ముచ్చట్లు): హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం గోపాలపూర్ గ్రామంలో రైతు కర్రె మురళి నిర్వహిస్తున్న ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని ట్రైనీ ఐఏఎస్...
ఎమ్మెల్యే సొంతూరులోనే ఆలయ ప్రవేశ కుల వివక్ష ఆరోపణలు.
260 మంది పేదల పొట్టకొట్టి.. పెట్రోల్ బంక్ నిర్మిస్తారా?
ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరానికి బండి సంజయ్‌కు ఆహ్వానం.
మంగంపల్లి ఆలయ వివక్ష ఆరోపణలపై దళిత సంఘాలు ఎస్పీకి ఫిర్యాదు.
రైతులకు 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ అందించాలి.
64వ డివిజన్‌లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన.