నూతన ఎస్‌ఐ దూదిమెట్ల నరేష్‌కు మీడియా పాయింట్ ప్రతినిధుల శుభాకాంక్షలు.
Views: 1
On
వేలేరు, అక్టోబర్ 12 (తెలంగాణ ముచ్చట్లు):
వేలేరు పోలీస్ స్టేషన్‌కు నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్‌ఐ దూదిమెట్ల నరేష్‌ను వేలేరు మీడియా పాయింట్ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా పోలీస్ శాఖకు, మీడియాకు మధ్య పరస్పర సహకారం, ప్రజా సమస్యలు మరియు సమాచారాన్ని ప్రజలకు చేరవేయడంలో మీడియా పాత్రపై చర్చించారు. ఈ భేటీ మర్యాదపూర్వక వాతావరణంలో జరిగింది.
ఈ కార్యక్రమంలో వేలేరు మీడియా పాయింట్ ప్రతినిధులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
13 Oct 2026 21:01:59
ఎల్కతుర్తి, అక్టోబర్ 13 (తెలంగాణ ముచ్చట్లు):
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం గోపాలపూర్ గ్రామంలో రైతు కర్రె మురళి నిర్వహిస్తున్న ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని ట్రైనీ ఐఏఎస్...


Comments