ఘన్‌పూర్ పిఎస్ లో విద్యార్థులకు ఓపెన్ హౌస్.

ఘన్‌పూర్ పిఎస్ లో విద్యార్థులకు ఓపెన్ హౌస్.

*చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి*

*-సిఐ ఎస్. శ్రీనివాస్*

స్టేషన్ ఘన్‌పూర్, అక్టోబర్ 30 (తెలంగాణ ముచ్చట్లు):

ఘన్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో విద్యార్థులకు పోలీసుల విధులు, ట్రాఫిక్ నిబంధనలు, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల దుష్ప్రభావాలు మరియు పోలీస్-ప్రజల మధ్య సత్సంబంధాలపై అవగాహన కల్పించేందుకు ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా విద్యార్థులు పోలీస్ స్టేషన్‌ను సందర్శించి పోలీసుల విధులు, బాధ్యతలను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించాల్సిన ఆవశ్యకత, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన తీరు, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని పోలీసులు విద్యార్థులకు సూచించారు.ఈ కార్యక్రమంలో స్టేషన్ హౌస్ ఆఫీసర్ శ్రీనివాస్, ఎస్సై రాజేష్ పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ఘనపూర్, శివునిపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం. ఘనపూర్, శివునిపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం.
*ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలనే వినియోగించుకోవాలి* **దళారులకు అమ్మి రైతులు మోసపోవద్దు* *-చైర్మన్ తాటికొండ వినయ్ కుమార్* స్టేషన్ ఘన్ పూర్, అక్టోబర్ 30 (తెలంగాణ ముచ్చట్లు):...
స్నేహానికి సెల్యూట్.
ఘన్‌పూర్ పిఎస్ లో విద్యార్థులకు ఓపెన్ హౌస్.
మాజీ ఉప సర్పంచ్ కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే.
సర్కారు బడిలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ.
రైల్వే ఉద్యోగులు ఎమ్మెల్సీ ఓట్లు నమోదు చేసుకోవాలి .
చలో ఢిల్లీ.. ఓటు బచావో – దేశ్ బచావో.